టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ 2024, పేపర్-VI
మొత్తం 24 ప్రశ్నలు. ఏ ప్రశ్ననైనా తెరిచి మోడల్ సమాధానం చూడండి.
ఈ సమాధానం రాసి, మార్కులు పొందండి
ఏదైనా ప్రశ్నకు చేతితో సమాధానం రాసి అప్లోడ్ చేయండి; పరీక్షకుడిలా మూల్యాంకనం చేస్తాం. ప్రారంభ యాక్సెస్ కోసం వెయిట్లిస్ట్లో చేరండి.
- 11919లో నిజాం జారీచేసిన ముల్కీ నిబంధనల (Mulki Rules) ఫర్మాన్ హైదరాబాద్ రాష్ట్రంలో విద్య మరియు ఉద్యోగ విషయాలలో ఏ మేరకు ప్రయోజనకరంగా ఉందో పరిశీలించండి.10 మార్కులు · హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ: ముల్కీ నిబంధనలు, 1919 ఫర్మాన్, ముల్కీ లీగ్, 1948 విలీనం
- 2తెలంగాణ ప్రజా సమితి ఏ పరిస్థితులలో ఏర్పడిందో వివరించండి మరియు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో దాని పనితీరును అంచనా వేయండి.10 మార్కులు · తెలంగాణ ప్రజా సమితి, అఖిలపక్ష ఒప్పందం, GO 36, ఎనిమిది మరియు ఐదు సూత్రాల పథకాలు
- 3"ప్రత్యేక భౌగోళిక, రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక లక్షణాలు తెలంగాణ తన విలక్షణమైన సాంస్కృతిక గుర్తింపును చాటుకోవడానికి సహాయపడ్డాయి". చర్చించండి.10 మార్కులు · హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ: ముల్కీ నిబంధనలు, 1919 ఫర్మాన్, ముల్కీ లీగ్, 1948 విలీనం
- 4"దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (States Reorganisation Commission - SRC) నియామకం జరిగింది" - వ్యాఖ్యానించండి.10 మార్కులు · హైదరాబాద్ రాష్ట్రం 1948-56: బూర్గుల మంత్రివర్గం, 1952 ముల్కీ ఉద్యమం, SRC
- 520వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం పుట్టుకను గుర్తించండి.10 మార్కులు · హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ: ముల్కీ నిబంధనలు, 1919 ఫర్మాన్, ముల్కీ లీగ్, 1948 విలీనం
- 6తెలంగాణ ప్రాంతంలో రాజకీయ చైతన్యం పెరగడానికి దారితీసిన కారకాలను పరిశీలించండి.10 మార్కులు · హైదరాబాద్ రాష్ట్రం 1948-56: బూర్గుల మంత్రివర్గం, 1952 ముల్కీ ఉద్యమం, SRC
- 7"తెలంగాణ ఆంధ్రాతో విలీనం కావడానికి సుదీర్ఘ చర్చలు, ఒప్పందాలు కారణం". విశదీకరించండి.10 మార్కులు · ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1956: పెద్దమనుషుల ఒప్పందం, రక్షణలు, వలసలు
- 8ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుపై పెద్దమనుషుల ఒప్పందం ప్రభావాన్ని పరిశీలించండి.10 మార్కులు · ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1956: పెద్దమనుషుల ఒప్పందం, రక్షణలు, వలసలు
- 91969 తెలంగాణ ఉద్యమానికి దారితీసిన వివిధ సమస్యలను చర్చించండి.10 మార్కులు · 1969 ఉద్యమం: కొత్తగూడెం, రవీంద్రనాథ్, జై తెలంగాణ
- 10తెలంగాణ ఉద్యమం రెండవ దశలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ (Telangana Information Trust) పాత్రను మూల్యాంకనం చేయండి.10 మార్కులు · పౌర సమాజం మరియు మేధో ప్రతిస్పందన: జన సభ, ఐక్య వేదిక, వరంగల్ డిక్లరేషన్
- 11ముల్కీ నిబంధనలపై జస్టిస్ వాంచూ కమిటీ (Justice Wanchoo Committee) సిఫార్సులు మరియు వాటి ప్రభావాలను మూల్యాంకనం చేయండి.10 మార్కులు · ముల్కీ తీర్పులు, జై ఆంధ్ర, ఆరు సూత్రాల పథకం, ఆర్టికల్ 371-D, GO 610
- 12ఆరు సూత్రాల పథకం (Six-Point Formula) యొక్క ముఖ్య లక్షణాలు మరియు తెలంగాణ ఆందోళనలను పరిష్కరించడంలో దాని ప్రాముఖ్యతను చర్చించండి.10 మార్కులు · ముల్కీ తీర్పులు, జై ఆంధ్ర, ఆరు సూత్రాల పథకం, ఆర్టికల్ 371-D, GO 610
- 131980లు మరియు 1990లలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజాభిప్రాయాన్ని సమీకరించడంలో మేధావి వర్గాల మరియు పౌర సమాజం యొక్క పాత్రను పరిశీలించండి.10 మార్కులు · తెలంగాణ గుర్తింపు కోసం అన్వేషణ
- 14రాష్ట్ర సాధన ఆకాంక్షలో "తెలంగాణ సిద్ధాంతం" ఆవిర్భావం మరియు ప్రాముఖ్యతను చర్చించండి.10 మార్కులు · తెలంగాణ గుర్తింపు కోసం అన్వేషణ
- 15రాష్ట్ర సాధన కోసం జరిగిన నూతన ఉద్యమంలో తెలంగాణ జనసభ మరియు తెలంగాణ ఐక్య వేదిక పాత్రను మూల్యాంకనం చేయండి.10 మార్కులు · పౌర సమాజం మరియు మేధో ప్రతిస్పందన: జన సభ, ఐక్య వేదిక, వరంగల్ డిక్లరేషన్
- 16ప్రత్యేక తెలంగాణ కోసం 1969 ఉద్యమం విఫలం కావడానికి గల కారణాలను పరిశీలించండి.10 మార్కులు · తెలంగాణ ప్రజా సమితి, అఖిలపక్ష ఒప్పందం, GO 36, ఎనిమిది మరియు ఐదు సూత్రాల పథకాలు
- 17"తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఏర్పాటు తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ వేదికను మరియు నూతన ప్రేరణను అందించింది". చర్చించండి.10 మార్కులు · టీఆర్ఎస్ 2001, గిర్గ్లానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, కేసీఆర్ నిరాహార దీక్ష, జేఏసీ 2009
- 18తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియపై కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రభావాన్ని పరిశీలించండి.10 మార్కులు · టీఆర్ఎస్ 2001, గిర్గ్లానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, కేసీఆర్ నిరాహార దీక్ష, జేఏసీ 2009
- 19తెలంగాణ సమస్య పరిష్కారంలో జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ పాత్ర మరియు ప్రాముఖ్యతను చర్చించండి.10 మార్కులు · పార్లమెంటరీ ప్రక్రియ, శ్రీకృష్ణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014
- 20"ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేయడానికి నియమించబడిన గిర్గ్లానీ కమిటీ తెలంగాణ పట్ల పెద్ద ఎత్తున వివక్షను బయటపెట్టింది". వ్యాఖ్యానించండి.10 మార్కులు · టీఆర్ఎస్ 2001, గిర్గ్లానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, కేసీఆర్ నిరాహార దీక్ష, జేఏసీ 2009
- 21"హైదరాబాద్ను 'ఫ్రీ జోన్'గా ప్రకటించే ప్రయత్నాలు తెలంగాణ అంతటా అపూర్వమైన ఆందోళనలను రేకెత్తించాయి". విశదీకరించండి.10 మార్కులు · టీఆర్ఎస్ 2001, గిర్గ్లానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, కేసీఆర్ నిరాహార దీక్ష, జేఏసీ 2009
- 22ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన రాజకీయ పార్టీల పాత్రను చర్చించండి.10 మార్కులు · రాజకీయ పార్టీలు, దళిత-బహుజన సంఘాలు, JACలు, ఆత్మహత్యలు
- 23మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె మరియు ఇతర ప్రజాదరణ పొందిన నిరసన రూపాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సామాజిక ఆధారాన్ని ఎలా విస్తృతం చేశాయో విశదీకరించండి.10 మార్కులు · సాంస్కృతిక పునరుజ్జీవనం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్
- 24"తెలంగాణపై భారత ప్రభుత్వ అప్పటి కేంద్ర హోంమంత్రి 2009, డిసెంబర్ 9వ తేదీ ప్రకటన తెలంగాణకు రాష్ట్ర హోదా మంజూరు ప్రక్రియను 'తిరుగులేనిది'గా మార్చిన ఒక మైలురాయి సంఘటన" - చర్చించండి.10 మార్కులు · పార్లమెంటరీ ప్రక్రియ, శ్రీకృష్ణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014